Homeసినిమాటాప్ యాక్టర్స్ ఇప్పుడు ఒకే తెరపై..!

టాప్ యాక్టర్స్ ఇప్పుడు ఒకే తెరపై..!

తారకరత్న, ప్రిన్స్‌, సునీల్‌, అలీ, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎస్‌ 5. ఈ చిత్రాన్ని శౌరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆదూరి ప్రతాప్‌ రెడ్డి, దేవు శ్యామ్యూల్‌, షేక్‌ రహీమ్‌, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్‌ కొండెపూడి నిర్మిస్తున్నారు. భరత్‌ కోమలపాటి దర్శకుడు. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతున్నది. దీంతో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

Must Read

spot_img