Homeఅంతర్జాతీయం"మతాధికారుల అసలు ముఖాన్ని చూపించడం అత్యవసరం, చరిత్ర పునరావృతం కాకూడదు"

“మతాధికారుల అసలు ముఖాన్ని చూపించడం అత్యవసరం, చరిత్ర పునరావృతం కాకూడదు”

“భూమిపై వాళ్లే దేవుని ఏకైక ప్రతినిధులమని ఎలా చెబుతారు? వారిక సిగ్గు లేదు” ప్రపంచవ్యాప్తంగా వేధింపుల ఆరోపణల పరంపరపై స్పందించారు. అయితే, మత గురువులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలపై బాధితులకు పోప్ ఫ్రాన్సిస్ క్షమాపణలు చెప్పారు.

నేరాలను దాచిపెట్టడం, సహకరించడాన్ని ఆయన ఖండించారు.మహిళా మంత్రిత్వ శాఖ దీనికి ఒక సమాధానం చూపుతారని అల్వారెజ్ భావిస్తున్నారు. మతాధికారులు కావాలని ఆశించే యువతులకు 80 ఏళ్ల వయస్సులో కూడా మార్గదర్శనం చేస్తున్నారామె. మహిళలపై విధించిన ఈ నిషేధంపై బహిరంగ చర్చను కోరుతూ ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే వారికి సాధారణ క్యాథలిక్‌ల మద్దతు ఉంటుందనే నమ్మకం ఉంది.. లాటిన్ అమెరికాలో అత్యధిక క్యాథలిక్ జనాభా ఉన్న బ్రెజిల్‌లో దాదాపు పది మందిలో 8 మంది మహిళా మతాధికారులకు మద్దతు తెలిపారు.

అమెరికాలో 2014 సర్వే ప్రకారం ఈ సంఖ్య 10లో ఆరుగా ఉంది. క్యాథలిక్ జనాభా ఎక్కువగా వృద్ధి చెందుతున్న ఆఫ్రికాలో మాత్రం మహిళల ఆర్డినేషన్‌ కు సంబంధించిన ఉద్యమం ఇంకా ప్రారంభం కాలేదు. పరిస్థితి మారడానికి ఏదైనా అవకాశం ఉంటే ​పోప్‌ మాట్లాడాల్సిందిగా ట్రోపియానో విజ్ఞప్తి చేశారు. “మతాధికారులుగా ఉన్నారంటే మీ దగ్గర మహిళా బలం ఉండాలి. ఈ ఉద్యమంలో వారు భాగమైనా.. కాకున్నా కూడా. మీరు మా అనుభవాలను వినాలి, ప్రార్థన చేయాలి” అన్నారు.అయితే, మహిళా మతాధికారి హోదా కోసం చేసే పోరాటం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిందిగా కనిపిస్తున్నప్పటికీ, ఇది చర్చి భవిష్యత్తుకు చాలా ముఖ్యమని ట్రోపియానో భావిస్తున్నారు. సమాన భాగస్వామ్యం ఉంటే తప్ప చర్చి తన లక్ష్యాన్ని నెరవేర్చలేదు. ప్రస్తుతానికి అంతకన్నా ముఖ్యమైంది ఏం లేదు” అన్నారు ట్రోపియానో.

క్యాథలిక్‌ లో వృత్తుల సంఖ్య తగ్గిపోవడం, లైంగిక వేధింపుల కారణంగా మతాధికారులపై నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో మహిళలు మతాధికారి హోదా కోసం ఉద్యమం చేస్తున్నారు..

Must Read

spot_img