Homeసినిమాసిజు విల్సన్ ప్రధాన పాత్రలో 'పాథోన్‌పథం నూట్టండు'.

సిజు విల్సన్ ప్రధాన పాత్రలో ‘పాథోన్‌పథం నూట్టండు’.

సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పులి అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. పులి టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటించిన సినిమా వాళ్ళిద్దరి మధ్య. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య తెరకెక్కించారు. కాంటెంపరరీ లవ్ స్టోరిగా రూపొందిన ఈ సినిమా నేరుగా నేడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫన్ అండ్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

కాయగూరల లక్ష్మీపతి నిర్మాతగా కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్‌పి మూవీస్‌ బ్యానర్‌ పై ప్రొడక్షన్‌ నెంబర్ 2 చిత్రం అనౌన్స్‌మెంట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్‌బి శ్రీనివాస్‌ దర్శకత్వం వహించగా.. వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందించారు. పోలూరి ఘటికాచలం కథ మాటలు అందించారు. ఈ బ్యానర్‌లో ఐక్యూ మొదటి చిత్రం పూర్తయి ఫస్ట్‌ కాపీ రావడంతో సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు మేకర్స్.

తారకరత్న, ప్రిన్స్‌, సునీల్‌, అలీ, సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎస్‌ 5, నో ఎగ్జిట్‌ . ఈ చిత్రాన్ని శౌరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆదూరి ప్రతాప్‌ రెడ్డి, దేవు శ్యామ్యూల్‌, షేక్‌ రహీమ్‌, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్‌ కొండెపూడి నిర్మిస్తున్నారు. భరత్‌ కోమలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా… ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా చిత్ర టీజర్‌ను నాయిక నందిత శ్వేత అతిథిగా విడుదల చేశారు.

Must Read

spot_img