Homeసినిమామాస్ మహరాజ్ రవితేజ మరో హిట్ అందుకునేలా ఉన్నాడు..!

మాస్ మహరాజ్ రవితేజ మరో హిట్ అందుకునేలా ఉన్నాడు..!

ధమాకాతో మాస్ మహరాజ్ రవితేజ మరో హిట్ అందుకునేలా ఉన్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు. రవితేజ – శ్రీలీలా జంటగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోతోంది.

శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తూ ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఆ వివరాలు మీకోసం.

Must Read

spot_img