Homeఅంతర్జాతీయంఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ వెంటే మరో చిచ్చర పిడుగు

ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ వెంటే మరో చిచ్చర పిడుగు

ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ వెంటే మరో చిచ్చర పిడుగు ‘జు యే’ తరచూ కనిపిస్తోంది. ఆమె కిమ్ జాంగ్ ఉన్ కూతురిగా గతంలో పరిచయం అయింది. రాబోయే కాలంలో కిమ్ తరువాతి నియంతగా ‘జు యే’ కీలక పాత్ర పోశించనున్నట్టు చెబుతున్నారు. పదేళ్ల వయసులో కిమ్ జాంగ్ ఉన్ లాగానే కొండలు పిండి కొట్టేలా కనిపిస్తోంది.. ఓ రిపోర్ట్..అయితే తన కూతురి పేరు దేశంలో మరెవరూ పెట్టుకోకూడదని హుకుం జారీ చేసారు కిమ్.

అయితే కిమ్ జోంగ్ కూతురు ‘కిమ్ జు-యే’ అనే పేరు ఎవ్వరు పెట్టుకోకూడదు అంటూ మరోసారి హెడ్ లైన్స్ వార్తల్లోకి ఎక్కారు కిమ్ జాంగ్ ఉన్. ఎప్పుడూ ఏదో ఒక సందడి లేనిదే ఆయనకు నిద్రపట్టదని చెబుతున్నారు. అలాగే తన కూతురి పేరైన ‘జు యే’ను దేశంలో మరెవరూ పెట్టుకోకూడదని ఆదేశాలు జారీ చేసారు. ఇదివరకే ఆ పేరుతో ఎవరైనా..ఉంటే తమ పేరును త్వరగా మార్చుకోవాలని నార్త్ కొరియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ ఉన్ వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు.. ప్రతిదీ సంచలనమే. పబ్లిసిటీకి మరో పేరైన కిమ్ జాంగ్ ఉన్ ఏదైనా విషయంపై ఆదేశాలు జారీ చేసారంటే అవి అమలై తీరాల్సింది. లేదంటే కఠినాతికఠినమైన శిక్షలు పొంచి ఉంటాయి.

ప్రజలు ఎటువంటి దుస్తులు ధరించాలో..ఆఖరికి ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలో కూడా శాసిస్తారు డిక్టేటర్ కిమ్ జాంగ్ ఉన్. తమ వంశస్తుల ఫోటోలను ప్రతీ ఒక్కరి ఇళ్లల్లో పెట్టుకుని దేవుడిలా పూజించాలని గౌరవించాలని ఆదేశించిన నియంత. ప్రజలు ఎటువంటి అశ్లీశ దృశ్యాలు లేని సినిమాలు, సిరిస్ లను చూడాలని కిమ్ జాంగ్ ఉన్ అన్నారు. ఆఖరుకు నార్త్ కొరియా ప్రజలు దేనిని చూడాలో కూడా దేశాధినేత నిర్ణయిస్తే బాగుంటుందని చెబుతున్నారు.

దేశం నార్త్ కొరియా. అణుబాంబుల తయారీతోనో, మిస్సైళ్ల ప్రయోగాలతో శతృదేశాలను హడలెత్తించే కిమ్..

తాజాగా తన దేశ ప్రజలకు మరో హుకుం జారీ చేశారు. అదే తన ముద్దుల కూతురు పేరును ‘ జు-యే’ అనే పేరు ఎవ్వరికి ఉండకూడదని ఎవ్వరు పెట్టుకోకూడదని హుకుం జారీ చేశారు.

ప్రజలు ఎటువంటి దుస్తులు ధరించాలో..ఆఖరికి ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలో కూడా శాసిస్తారు డిక్టేటర్ కిమ్ జాంగ్ ఉన్. తమ వంశస్తుల ఫోటోలను ప్రతీ ఒక్కరి ఇళ్లల్లో పెట్టుకుని దేవుడిలా పూజించాలని గౌరవించాలని ఆదేశించిన నియంత. ప్రజలు ఎటువంటి అశ్లీశ దృశ్యాలు లేని సినిమాలు, సిరిస్ లను చూడాలని కిమ్ జాంగ్ ఉన్ అన్నారు. ఆఖరుకు నార్త్ కొరియా ప్రజలు దేనిని చూడాలో కూడా దేశాధినేత నిర్ణయిస్తే బాగుంటుందని చెబుతున్నారు. దేశం నార్త్ కొరియా. అణుబాంబుల తయారీతోనో, మిస్సైళ్ల ప్రయోగాలతో శతృదేశాలను హడలెత్తించే కిమ్.. తాజాగా తన దేశ ప్రజలకు మరో హుకుం జారీ చేశారు. అదే తన ముద్దుల కూతురు పేరును ‘ జు-యే’ అనే పేరు ఎవ్వరికి ఉండకూడదని ఎవ్వరు పెట్టుకోకూడదని హుకుం జారీ చేశారు.

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. జనానికి ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లలోను ఇతర దవీకరణ పత్రాల్లోను మార్చుకోవాలని అణుబాంబుల తయారీతోనో, మిస్సైళ్ల ప్రయోగాలతోనో వార్తల్లోకి ఎక్కే కిమ్.. కొంతకాలంగా తన కూతురితో కనిపిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా తన ముద్దుల కూతురు పేరు దేశంలో ఎవ్వరికి ఉండకూడదని హుకుం జారీ చేశారు కిమ్. కిమ్ కూతురు పేరు ‘కిమ్ జు-యే’. ఆ పేరు ఇక దేశంలో ఎవ్వరికి ఉండకూడదని ఒకవేళ ఉంటే వారంతా పేర్లు మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు కిమ్. ఎందుకంటే ఆయన కూతురే ఉత్తర కొరియాకు కాబోయే అధినేత్రి అనే ప్రచారం కూడా మొదలైంది.పట్టుమని పదేళ్లు ఉన్న కిమ్ జు-యే నార్త్ కొరియాకు కాబోయే అధ్యక్షురాలనే ప్రచారం జరుగుతోంది.10 చిన్న వయసులోనే.. కూతురికి అధికార పగ్గాలు కట్టబెట్టాలని కిమ్ అనుకుంటున్నట్లుగా ఆదేశ మీడియా సైతం ఇన్ డైరెక్టుగా ప్రచారం చేస్తోంది.

నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుటుంబమంటే.. మొన్నటిదాకా ఓ రహస్యం. బయటి ప్రపంచానికి తన కుటుంబీకులను ఎప్పుడూ దూరంగా ఉంచే కిమ్.. ఇటీవలి కాలంలో.. తన కూతురితో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. లేటెస్ట్‌గా.. మరోసారి కిమ్ తన కూతురితో కలిసి ఆర్మీ పరేడ్‌కు హాజరయ్యారు. దాంతో.. ఆ అమ్మాయే.. కిమ్ వారసురాలనే టాక్ మొదలైంది. అంతేకాదు.. నార్త్ కొరియాలో జు-యే అనే పేరున్న వాళ్లంతా.. వారి పేర్లు మార్చుకోవాలని అక్కడి అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. కిమ్ తన రెండో కూతురిని ప్రపంచం ముందుకు తీసుకొస్తుండటంతో.. ఆమె అధికార పగ్గాలు కట్టబెట్టబోతున్నారా? అనే చర్చ సాగుతోంది. కిమ్ జు-యే వయసు.. దాదాపు 10ఏళ్లు ఉంటుంది. 3 నెలల గ్యాప్‌లో.. కిమ్ తన కూతురితో కలిసి బహిరంగ ప్రదర్శనల్లో పాల్గొనడం ఇది ఐదో సారి.

Must Read

spot_img