Homeసినిమాఆసక్తికరంగా అమ్మాయిలు అర్థం కారు ట్రైలర్..!

ఆసక్తికరంగా అమ్మాయిలు అర్థం కారు ట్రైలర్..!

అల్లం శ్రీకాంత్‌, సాయి దివ్య, ప్రశాంత్‌, ప్రియాంక తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా అమ్మాయిలు అర్థం కారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకటసుబయ్య నిర్మిస్తున్నారు.


నరసింహ నంది దర్శకుడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆ వివరాలు మీకోసం…

Must Read

spot_img