Homeసినిమాశ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకత్వంలో సరికొత్త చిత్రం..!

శ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకత్వంలో సరికొత్త చిత్రం..!

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం ‘సింధూరం’ . శ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా టీజర్ ను గ్రాండ్ రిలీజ్ రిలీజ్ చేశారు మేకర్స్.

Must Read

spot_img